COVID-19 : 3rd Wave Starts In Germany, Extends Lockdown Till 18th April || Oneindia Telugu

2021-03-23 617

Germany extends its lockdown until April 18 and calls on citizens to stay at home for five days over the Easter holidays to try to break a third wave of the COVID19 pandemic: German Chancellor Angela Merkel.
#COVID19
#Germany
#Lockdown
#AngelaMerkel
#Covid19Vaccine
#GermanyPM
#Easter

మరో దేశం పూర్తిగా లాక్‌డౌన్‌లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా పూర్తిగా లాక్‌డౌన్ విధించినట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు.

Videos similaires